- //
Posted by admin on 2024-05-21 11:17:54 .
IPL క్వాలిఫైయర్-1లో ఇవాళ SRH, KKR జట్లు తలపడనున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. దూకుడు మీదున్న ఈ జట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ . బ్యాటింగ్, బౌలింగ్లో KKR పటిష్ఠంగా ఉంది. బ్యాటర్లు విజృంభిస్తున్నా నిలకడ లేమి బౌలింగ్ SRHకి ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు 2జట్లు 26 సార్లు తలపడగా 17 మ్యాచుల్లో KKR నెగ్గింది.
Fans
Fans
Fans
Fans