- //
Posted by admin on 2024-05-21 11:21:55 .
జిల్లాలో పశువుల అక్రమ రవాణా, కబేళాలకు తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎం.దీపిక హెచ్చరించారు. పశు సంరక్షణ చట్టాలను పకడ్బందీగా అమలుచేసేందుకు నోడల్ అధికారిగా ట్రాఫిక్ డీఎస్పీ డి.విశ్వనాథ్ను నియమించామన్నారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారులు, లేదా నోడల్ అధికారి అయిన ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్ కు సమాచారమివ్వాలని ప్రజలను కోరారు.
Fans
Fans
Fans
Fans